Business

Swimming kit:సమ్మర్‌ స్విమ్మింగ్​ కోసం.. స్విమ్మింగ్‌ కిట్‌

Swimming kit:ఎండాకాలం వచ్చిందంటే సిటీల్లోని స్విమ్మింగ్‌ పూల్స్‌, పల్లెల్లోని చెరువులు, కుంటలు జనాలతో కళకళలాడుతుంటాయి. అయితే ఈత రాని వారి పరిస్టితి ఏమిటా అని ఆలోచిస్తున్నారా..

వారి కోసం మంచి గాడ్జెట్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా Swimming kit ఒకటి. స్విమ్మింగ్‌ చేసినప్పుడు ముక్కు, కళ్లు, చెవిలోకి నీళ్లు పోకుండా జాగ్రత్త పడాలి.

అందుకే ఈ కిట్ లో స్విమ్మింగ్ గాగుల్స్‌, క్యాప్‌, ఇయర్ ప్లగ్స్‌, నోస్‌ క్లిప్‌ ఉంటాయి. గాగుల్స్​కి ఫాగ్‌ పట్టినా ఈ స్విమ్మింగ్​ గాగుల్స్ నుంచి బాగా కనిపిస్తుంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు… కింద ఇచ్చిన లింక్ Copy చేసి వెంటనే కొనుగోలు చేసేయండి.
Swimming-kit
https://amzn.to/43znl0I

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."