Healthhealth tips in telugu

Weight Loss Drink:సెలబ్రిటీలు ఒక్కసారిగా సన్నబడటానికి ఏం జ్యూస్ వాడతారో తెలుసా ?

Weight Loss Drink:సెలబ్రిటీలు ఒక్కసారిగా సన్నబడటానికి ఏం జ్యూస్ వాడతారో తెలుసా.. సినిమా హీరోలు, హీరోయిన్లు ఏం తీసుకుంటారు. ఒక్కసారిగా సన్నబడతారు. సెలబ్రిటీలు ఏం తింటారు.. ఒక్క సారిగా బరువు అలా తగ్గిపోతారు. వారు ఎలాంటి జ్యూస్ లు తాగుతారు.

తరచూ ఎక్కువ మందిని వేధించే ప్రశ్నలివి. బరువు తగ్గటం అత్యధికులకు ఓ ప్రధాన సమస్య. ఆహారపు అలవాట్లు..పెరుగుతున్న టెన్షన్లతో చాలా మంది బరువు అమాంతం పెరిగిపోతున్నారు.

ఇప్పుడు ఆ బరువును తగ్గించుకోక పోతే ఆరోగ్య సమస్యలు వెల్లువలా వచ్చే అవకాశం ఉంది. అయితే బరువును తగ్గించుకోవటం కోసం అనేక మార్గాలున్నా అన్నీ సురక్షితం కావు.

సహజ సిద్దంగా తయారు చేసిన వాటితో బరువు తగ్గితే ఆరోగ్యానికి మంచిది. అయితే ఇవన్నీ నిజంగా పనిచేస్తాయా అన్న అనుమానాలు. వీటన్నటికి భిన్నంగా సెలబ్రిటీలు బరువు తగ్గటానికి ఏం జ్యూస్ వాడతారో చూద్దాం. ఆశ్చర్యం ఏంటంటే ఇది తక్కువ ఖర్చుతో చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు.

కావాల్సినవి :-
ఒక స్పూన్ తేనె
ఒక కప్పు ద్రాక్ష లేదా ఆరెంజ్ లేదా నిమ్మకాయ రసం
2 స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్

తయారు చేసే విధానం :-
అన్నింటినీ కలిపివేయాలి. తేనె కరిగేదాకా కలపాలి. తయారు చేసిన ఈ డ్రింక్ ను రోజుకు మూడు సార్లు చొప్పున తాగాలి. ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా తయారు చేసుకోవాలి. వారం రోజుల పాటు ఈ డ్రింక్ ను తాగాలి. ఆ తర్వాత ఓ వారం రోజులు విరామం ఇచ్చి మళ్లీ ఈ డ్రింక్ ను తీసుకోవాలి. ఈ డ్రింక్ ను రెండు వారాల పాటు తీసుకోవటం వల్ల ఖచ్చితంగా బరువు తగ్గుతారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."