Beauty Tips

White Hair turn Black:2 సార్లు రాస్తే చాలు జీవితంలో తెల్లజుట్టు సమస్య అనేది ఉండదు

White Hair turn Black:2 సార్లు రాస్తే చాలు జీవితంలో తెల్లజుట్టు సమస్య అనేది ఉండదు.. ప్రస్తుతం మారిన జీవన శైలి పరిస్థితులు కారణంగా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య అనేది వచ్చేస్తుంది.

తెల్లజుట్టు సమస్యకు నివారణగా అనేక రకాల కెమికల్స్ తో కూడిన రంగులను వాడుతూ ఉంటారు. వాటిలో ఉండే అమోనియా జుట్టు రంగు తాత్కాలికంగా నలుపు వచ్చిన దీర్ఘకాలికంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఒక బౌల్ లో ఒక స్పూన్ అలోవెరా జెల్, ఒక స్పూన్ కొబ్బరి నూనె, రెండు బిళ్ళల కర్పూరం పొడి, ఒక స్పూన్ కాఫీ పొడి, ఒక స్పూన్ ఇండిగో పౌడర్, ఒక స్పూన్ రెగ్యులర్ గా వాడే షాంపూ వేయాలి.

ఆ తర్వాత రెండు నుంచి మూడు స్పూన్ల బంగాళాదుంప రసం వేసి బాగా కలిపి అరగంటయ్యాక తలకు పట్టించి రెండు గంటలు అయ్యాక తల స్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లగా మారుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.