BusinessKitchenvantalu

Floor Cleaner:ఇంటిలో దుమ్ము,ధూళి, చీమలు పోవాలంటే..

Floor Cleaner: వేసవి కాలంలో చీమల బెడద చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఇంటిని శుభ్రం చేసినప్పుడు Floor Cleaner వాడుతూ ఉంటాం కదా.. ఇప్పుడు చెప్పే Floor Cleaner వాడితే చీమలు అసలు ఇంటి వైపుకు రావు.

దీనిలో ఉండే వెనిగర్ నేలపై ఉండే ధూళి మరియు ధూళిని శుభ్రం చేయటమే కాకుండా సహజంగా క్రిమిసంహారకం చేస్తుంది. దీన్ని MULTIPURPOSE గా ఉపయోగించవచ్చు.

ఇది ECO FRIENDLY.. చాలా సురక్షితం. ఇంటి నుండి చెడు వాసన పోయేలా చేస్తుంది.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి వెంటనే కొనుగోలు చేసేయండి.
Vinegar Powered Floor Cleaner
https://amzn.to/3xgNENs