Beauty Tips

White Hair Turn Black:7 రోజుల్లో తెల్లజుట్టు మొత్తం నల్లగా మారిపోతుంది…

White Hair Turn Black:7 రోజుల్లో తెల్లజుట్టు మొత్తం నల్లగా మారిపోతుంది… తెల్లజుట్టు అనేది ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కనపడుతుంది. చాలా చిన్న వయస్సులో తెల్లజుట్టు రావటంతో చాలా కంగారు పడిపోయి మార్కెట్ లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారు.

అవి తాత్కాలికంగా పనిచేయటమే కాకుండా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒక బౌల్ లో అరచెక్క నిమ్మరసం, అరస్పూన్ ఉసిరి పొడి,ఒక స్పూన్ కలోంజీ విత్తనాల పొడి,అరస్పూన్ ఆలోవెరా జెల్ వేసి బాగా కలిపి అరగంట అలా వదిలేయాలి.

ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే మంచి ఫలితం వస్తుంది. ఈ చిట్కాలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ లో ఉన్న పోషకాలు తెల్ల జుట్టును నల్లగా మార్చటమే కాకుండా జుట్టు రాలే సమస్యను కూడా తగ్గిస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.