BusinessToday gold rate

Gold Rates: దడ పుట్టిస్తున్న బంగారం ధర.. ధరలు ఎలా ఉన్నాయంటే..

Gold Rates: దడ పుట్టిస్తున్న బంగారం ధర.. ధరలు ఎలా ఉన్నాయంటే..బంగారం ధరలు ప్రతి రోజు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోను అవుతూ ఉంటాయి. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతాయి. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర ౩౦౦ రూపాయిలు పెరిగి 65,650 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 330 రూపాయిలు పెరిగి 71,620 గా ఉంది
వెండి కేజీ ధర 1000 రూపాయిలు పెరిగి 84500 గా ఉంది