BusinessKitchenvantalu

Amazon Masala Coffee:మసాలా రుచితో కాఫీని ఎప్పుడైనా తాగారా.. ఇది మీ కోసమే..

Amazon Masala Coffee:మసాలా రుచితో కాఫీని ఎప్పుడైనా తాగారా.. ఇది మీ కోసమే.. ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ తాగితే రోజంతా హుషారుగా ఉంటుంది.

పొగలుగక్కుతూ చిక్కని నురగతో వచ్చే కాఫీ తాగితే ఎంతో రుచిగా ఉంటుంది. కాఫీలో ఎన్నో రకాలు ఉన్నాయి. ఇప్పుడు ‘మసాలా కాఫీ’ అందుబాటులో ఉంది.

ఈ కాఫీ పొడిని కాఫీ గింజలతోపాటు శొంఠి, దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, మిరియాలు వంటివన్నీ మోతాదు ప్రకారం తీసుకుని తయారుచేస్తారు. ఈ పొడిని పాలతోనూ కలిపి తీసుకోవచ్చు లేదా బ్లాక్కాఫీ రూపంలోనూ తాగొచ్చు.

మసాలా టీ మాదిరి ఈ కాఫీ కూడా ఘాటుతో, అదే రుచితో ఉంటుంది. జలుబు, దగ్గు లాంటివి ఉన్నప్పుడు… ఒక కప్పు తాగితే చాలు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన లింక్ ని Copy చేసి వెంటనే కొనుగోలు చేసేయండి
Organic masala coffee
https://amzn.to/49yAtEP