Beauty Tips

Face Glow Tips:శనగపిండిలో కలిపి రాస్తే ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మెరుస్తుంది

Face Glow Tips:శనగపిండిలో కలిపి రాస్తే ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మెరుస్తుంది.. చర్మ సమస్యలు వచ్చినప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మన వంటింటిలో ఉండే ఎన్నో రకాల పదార్ధాలు చర్మ సమస్యలను తగ్గించటానికి సహాయపడతాయి. కాబట్టి కాస్త శ్రద్ద పెడితే పైసా ఖర్చు లేకుండా ముఖాన్ని తెల్లగా మార్చుకోవచ్చు.

ఈ మధ్య కాలంలో వాతావరణంలో కాలుష్యం, ఎండలో ఎక్కువగా తిరగటం, ముఖం మిద శ్రద్ద ఎక్కువగా పెట్టకపోవటం వంటి అనేక రకాల కారణాలతో ముఖం నల్లగా నిస్తేజంగా మారుతుంది. ఈ సమస్యలు ఉన్నప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

మనలో ప్రతి ఒక్కరూ అందమైన,కాంతివంతమైన ముఖం కావాలని కోరుకుంటారు. అలా కోరుకోవటం కూడా సహజమే. దీని కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరిగి వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం మన ఇంటిలో ఉంటే సహజసిద్దమైన పదార్ధాలతో ముఖాన్ని చాలా తక్కువ ఖర్చుతో మిలమిలా మెరిసేలా చేయవచ్చు. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

ఒక బౌల్ లో ఒక స్పూన్ పంచదార,ఒక స్పూన్ శనగపిండి,ఒక స్పూన్ రాగి పిండి వేసి దానిలో కొబ్బరి నూనె వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి వృత్తాకార మోషన్ లో మసాజ్ చేయాలి. బాగా ఆరాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి 2 సార్లు చేస్తే ముఖం మీద పెరుకుపోయిన దుమ్ము,ధూళి తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

అలాగే ముఖం మీద ఉన్న బ్లాక్ హెడ్స్,నల్లని మచ్చలు అన్నీ తొలగిపోతాయి. కాస్త సమయాన్ని కాస్త శ్రద్ద పెడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖాన్ని మిలమిలా మెరిసేలా చేసుకోవచ్చు. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ చిట్కాలో ఉపయోగించిన అన్ని ఇంగ్రిడియన్స్ మనకు సులభంగానే అందుబాటులో ఉంటాయి.

పంచదార చర్మంపై ఉన్న మురికిని తొలగించి సహజ మెరుపును అందిస్తుంది. శెనగపిండి చర్మాన్ని కాంతి వంతం అయ్యేలా చేస్తుంది. ఆయిల్ ముఖంపై పేరుకున్న జిడ్డును తొలగిస్తుంది. స్వేద రంధ్రాలు తెరచుకొనేలా చేస్తుంది. రాగి పిండి ముఖం కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది.ఎండలకు నల్లగా మారిన చర్మాన్ని కూడా రాగి పిండి నయం చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.