Brahmamudi: కావ్య పాత్రకు దీపిక రంగరాజుకు భారీ రెమ్యునరేషన్… ఎంతో తెలుసా..?
Brahmamudi: కావ్య పాత్రకు దీపిక రంగరాజుకు భారీ రెమ్యునరేషన్… ఎంతో తెలుసా.. బ్రహ్మముడి సీరియల్ టెలివిజన్ సీరియల్స్ లో పోటీ పడి మరీ రేటింగ్స్ లో దూసుకుపోతుంది. ఈ సీరియల్ లో నటించే నటీనటులకు మంచి పేరు వచ్చింది.
ఈ సీరియల్‌లో కావ్య పాత్రతో అందరిని అలరిస్తున్న దీపిక రంగరాజు తమిళనాడులోని పన్రూతికి చెందిన వారు. ఆమె మమందూర్ ఇంజినీరింగ్ కాలేజీలో చదువుకొన్నారు. మొదటగా తమిళంలో న్యూస్ ప్రజెంటర్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత సీరియల్స్ లోకి అడుగు పెట్టారు.
మొదట చేసిన చిత్రిరమ్ పెసుతాడి అనే సీరియల్ కి మంచి పేరు రావటంతో.. ఆ తర్వాత తెలుగులోకి Brahmamudi తో ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ లో ఇమే రోజుకి 25౦౦౦ రూపాయిల పారితోషికం తీసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.
మంచి పాత్రలు వస్తే సినిమాల్లో నటించటానికి కూడా సిద్దంగా ఉంది. మంచి అవకాశాలు రావాలని కోరుకుందాం.