Healthhealth tips in telugu

Pain Relief:శరీరంలో ఎక్కడ నొప్పి ఉన్నా కేవలం 5 సెకన్స్ లో తగ్గించే అద్భుతమైన చిట్కా

Pain Relief:శరీరంలో ఎక్కడ నొప్పి ఉన్నా కేవలం 5 సెకన్స్ లో తగ్గించే అద్భుతమైన చిట్కా.. సాదరణంగా మనలో చాలా మందికి ఏదో ఒక సమయంలో నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. అలా నొప్పులు వచ్చినప్పుడు చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. అలా ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అందువల్ల సహజసిద్దంగా తగ్గించుకోవటానికి ప్రయత్నం చేయాలి.
karpuram benefits In Telugu
మనం దేవుని దగ్గర వాడే కర్పూరం నొప్పులను తగ్గించటంలో సహాయపడుతుంది. శరీరంలో కండరాల నొప్పులు కానీ, కీళ్ల నొప్పులు కానీ ఉన్నప్పుడు ఆ ప్రదేశంలో కర్పూరంను పొడిగా చేసి రాస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. పూర్వ కాలం నుండి నొప్పుల నివారణలో కర్పూరంను ఉపయోగిస్తున్నారు.

నొప్పులు,వాపులు ఉన్న ప్రదేశంలో కర్పూరం రాయటం వలన ఆ ప్రదేశంలో రక్తప్రసరణ బాగా జరిగి నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. నొప్పులు ఉన్నా ప్రదేశంలో ప్రసరణ బాగా జరగటం వలన టాక్సిన్స్ బయటకు పోయి నొప్పి,వాపు నుండి ఉపశమనం కలుగుతుంది. కర్పూరాన్ని ఈ రకంగా వాడుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని నిరూపణ కూడా జరిగింది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.