Healthhealth tips in telugu

Mango:మామిడి పండ్లు తిని మంచి నీటిని తాగితే…కోరి సమస్యల్లో పడినట్టే

Mango:మామిడి పండ్లు తిని మంచి నీటిని తాగితే…కోరి సమస్యల్లో పడినట్టే.. ఈ వేసవి కాలంలో ఎక్కడ చూసినా మామిడి పండ్లు కనిపిస్తూ ఉంటాయి మామిడి పండ్లను చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారు మామిడి పండ్లలో అనేక పోషకాలు అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

మామిడి పండులో విటమిన్ ఏ విటమిన్ సి, ఐరన్ కాపర్ మెగ్నీషియం బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.అయితే మనలో చాలామంది మామిడిపండు తినే విషయంలో చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు.

ఆ తప్పులు కూడా వారికి తెలియదు. ముఖ్యంగా మామిడి పండు తిన్న తర్వాత చాలామంది మంచి నీటిని తాగుతూ ఉంటారు అలా తాగకూడదు.ఈ విధంగా మామిడిపండ్లు తిన్న తర్వాత వెంటనే నీటిని తాగితే గ్యాస్ ఎసిడిటీ కడుపు నొప్పి వంటి సమస్యలు రావడమే కాకుండా పేగులలో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.

అయితే మరి మామిడి పండు తిన్న తర్వాత మంచి నీటిని ఎప్పుడు తాగాలి అనే సందేహం చాలా మందికి ఉంటుంది. మామిడిపండు తిన్న గంట తరువాత మంచి నీటిని తాగవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.