BusinessToday gold rate

Gold Rate Today: మహిళలకు ఊరట.. దిగొచ్చిన బంగారం ధర.. ఎంత తగ్గిందంటే..

Gold Rate Today: మహిళలకు ఊరట.. దిగొచ్చిన బంగారం ధర.. ఎంత తగ్గిందంటే.. బంగారం ధరలు ప్రతి రోజు మారుతూనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో బంగారం బాగా పెరిగింది. కానీ ప్రత్సుతం తగ్గుదల వైపు ఉంది. ఇక ధరల విషయానికి వస్తే..

22 క్యారెట్ల బంగారం ధర ౩౦౦ రూపాయిలు తగ్గి 67250 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర ౩౩౦ రూపాయిలు తగ్గి 73360 గా ఉంది
వెండి కేజీ ధర 700 రూపాయిలు తగ్గి 87000 గా ఉంది