MoviesTollywood news in telugu

POPULAR YOUTUBE Beauties:బుల్లితెరపై దూసుకుపోతున్న యూట్యూబ్ భామలు

POPULAR YOUTUBE Beauties : ఒకప్పుడు యూట్యూబ్ అంటే కాస్త చిన్నచూపు ఉండేది అలాగే షార్ట్ ఫిలిమ్స్ చేసే వాళ్లను కూడా పెద్దగా పట్టించుకునేవారు కరోనా వచ్చాక యూట్యూబ్ లో వెబ్ సిరీస్ లు సూపర్ హిట్ అవుతున్నాయి వాటిల్లో నటిస్తున్న వాళ్లకు కూడా మంచి క్రేజ్ వస్తోంది వాళ్లు ప్రస్తుతం బుల్లితెరపై దూసుకుపోతున్నారు. అలా గుర్తింపు తెచ్చుకున్న వారిలో కొంతమంది గురించి ఈరోజు తెలుసుకుందాం

వైష్ణవి చైతన్య… సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ తో బాగా గుర్తింపు తెచ్చింది

సూర్య వెబ్ సిరీస్ లో మౌనిక రెడ్డి కి మంచి పేరు వచ్చింది

రామ్ లీలా వెబ్ సిరీస్ తో సిరి హనుమంతు మంచి పేరు తెచ్చుకుంది దీనికి ముందు కూడా చాలా వెబ్ సిరీస్ లో నటించింది అవి కూడా బాగా క్లిక్ అయ్యారు.ప్రస్తుతం సిరియల్స్ తో కూడా చాలా బిజీగా ఉంది.

హారిక సొంత యూట్యూబ్ ఛానల్ లో దేత్తడి వీడియోస్ బాగా పాపులర్ అయ్యాయి. ఈ పాపులారిటీ తో బిగ్ బాస్ తెలుగుకి వెళ్ళింది

దీప్తి సునయన కూడా కవర్ సాంగ్స్ చేస్తూ బిగ్ బాస్ దాకా వెళ్ళింది

జబర్దస్త్ కామెడీ షో లో వర్ష మంచి గుర్తింపు తెచ్చుకుంది

30 వెడ్స్ 21 వెబ్ సిరీస్ తో అనన్య మంచి గుర్తింపు తెచ్చుకుంది

దీపిక పిల్లి టిక్ టాక్ వీడియోస్ తో గుర్తింపు తెచ్చుకుంది ప్రస్తుతం డీ షో చేస్తుంది

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."