Beauty Tips

Hair Fall:జుట్టు రాలకుండా ఉండాలంటే… చిట్కాలు

Hair Fall Tips:జుట్టు రాలకుండా ఉండాలంటే… చిట్కాలు
ఒక స్పూన్ నిమ్మరసంలో మూడు స్పూన్ల ఉసిరి నూనె కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానము చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. ఒక స్పూన్ నిమ్మరసంలో మూడు స్పూన్ల ఆలివ్ నూనె కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానము చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.

పుదీనా పేస్ట్ తో పళ్ళు తోముకుంటే పళ్ళు మిలమిల మెరవటమే కాకుండా పంటి సమస్యలు రాకుండా ఉంటాయి.

కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు లక్షణాలు ఇవే ….
ఎప్పుడు జ్వరంగా ఉండటం ,కళ్ళు మంటగా ఉండటం ,ఆకలి లేకపోవటం ,మూత్రంలో రక్తం రావటం ,అతిగా మూత్ర విసర్జన చేయటం ,అధిక రక్తపోటు సమస్యలు

కాఫీ రుచిగా రావాలంటే డికాషన్ లో చిటికెడు ఉప్పు వేయాలి.

ఆపిల్ ముక్కల మీద నిమ్మరసం రాస్తే రంగు మారకుండా ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.