Healthhealth tips in telugu

పులుపు ఎక్కువగా వాడితే ఇన్ని లాభాలా..? తప్పక తెలుసుకోండి

పులుపును మన శరీరంలో అంతర్భాగం చేసుకోవాలి. ఈ పులుపు లభించే పదార్థాలు… చింతపండు, ఉసిరి, నిమ్మ, ముగ్గని నారింజ, మామిడి వంటి పళ్ళు, వెనిగర్ వంటివి ఇలాంటివాటి కోవలోకి వస్తాయి. పులుపుతో శరీరంపై ప్రభావం ఏమిటో తెలుసుకుందాం…

అధికంగా తీసుకుంటే ఏం జరుగుతుంది? కఫ, వాత, పిత్త దోషాలు కలుగుతాయి.దృష్టి మందగిస్తుంది. శరీరం అనారోగ్యం పాలవుతుంది.ఆహారాన్ని అధికంగా జీర్ణ పరుస్తుంది.కాళ్ళు, చేతులు నీరు పడతాయి. దాహం ఎక్కువ అవుతుంది.

ఎనీమియా, చర్మ వ్యాధులు, తలతిరగడం, దురదలు కలుగుతాయి.పులుపు ప్రభావం ఏమిటి? నోటిలో లాలాజలం ఎక్కువుగా ఊరేట్లు చేస్తుంది. జీర్ణ క్రియకు సహాయపడుతుంది. మల విసర్జన బాగా జరగుతుంది.

నిల్వ ఉన్న జిగురు పదార్థాలను బైటికి పంపుతుంది. పదార్థాలకు మంచి రుచినిస్తుంది. జఠరాగ్నిని పెంచుతుంది. బలంగా ఉంటారు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."