Healthhealth tips in telugu

Dates:ఖర్జూరం(డేట్స్) తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో…?

Dates Health Benefits In telugu:ఖర్జూరాలు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా చలికాలంలో వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో వేడి ఉత్పన్నమవుతుంది. ప్రతి రోజు ఖర్జురాలను తినటం వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడేవారు. ఖర్జూరాలను నీటిలో వేసి మరిగించి నల్లమిరియాల పొడి, యాలకుల పొడి వేసి మరిగించాలి. రాత్రిపూట ఈ నీటిని తాగితే సమస్యలన్నీ తొలగిపోతాయి.

బాలింతలు వీటిని తీసుకోవడం వల్ల పాలు ఎక్కువగా పడతాయి.

ఖర్జూరాలను తినడం వల్ల ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు దూరం

జీర్ణసమస్యలు, మలబద్ధకం సమస్య ఉన్నవారు రాత్రి పూట 2, 3 ఖర్జూరాలు తింటే ఫలితం ఉంటుంది.

వీటిని నానబెట్టి పరగడపున తినడం వల్ల గుండెసమస్యలు దరిచేరవు.

ఐరన్ అధికంగా ఉన్న ఖర్జూరాలను తీసుకోవడం వల్ల అనీమియా సమస్య దూరమవుతంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.