Healthhealth tips in telugu

Health Tips:నిత్య జీవితంలో ఉపయోగపడే ఆరోగ్య చిట్కాలు

Useful Health Tips: మన ఇంటిలో మన ఇంటి చుట్టూ పక్కల ఉండే ఎన్నో వస్తువులతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అవి మనకు తెలియక పెద్దగా పట్టించుకోము. అయితే ఇప్పుడు చెప్పే చిట్కాలను చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

1. కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది.
2. జామకాయలో ఉండే టానిస్ మాలిక్ ఆమ్లాలు దుర్వాసనను తరిమి కొడతాయి.
3. బీట్ రూట్ బీపీని క్రమబద్దీకరిస్తుంది.
4. కమలా ఫలాలు న్యుమోనియాకు చక్కని మందు.
5. దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంది.
6. దానిమ్మ రసం కామెర్లకు మంచి ముందుగా పనిచేస్తుంది.
7. అల్లం కడుపు ఉబ్బరం మరియు మలబద్దకాన్ని నివారిస్తుంది.
8. మునగకాయలు ఆకలిని పెంచుతాయి.
9. వేపాకులలో మజ్జిగ వేసి మెత్తని పేస్ట్ చేసి కాలిన గాయాలపై రాస్తే మంచి ఉపశమనం కలుగుతుంది.
10. ముక్కు దిబ్బడ వేసినప్పుడు ఒక చుక్క ఉల్లిరసాన్ని ముక్కు రంద్రాల్లో వేసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.