Gold Rate Today: శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం.. ఎలా ఉన్నాయంటే..
Gold Rate Today: శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం.. ఎలా ఉన్నాయంటే.. బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. ఒక్కో రోజు ఒక్కో విధంగా ఉంటాయి. కాబట్టి కంగారు పడకుండా బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయాలి.
22 క్యారెట్ల బంగారం ధర 450 రూపాయిలు తగ్గి 67300 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 490 రూపాయిలు తగ్గి 73420 గా ఉంది
వెండి కేజీ ధర 1200 రూపాయిలు తగ్గి 96500 గా ఉంది