Healthhealth tips in telugu

Breakfast:ఉదయం ఈ ఆహారం తింటున్నారా… అయితే వెంటనే మానేయండి

Morning Food items :మనలో చాలా మందికి ఉదయం సమయంలో ఏమి తినాలో తెలియక ఏదో ఒకటి తినేస్తుంటారు. దీని మీద పెద్దగా అవగాహన ఉండదు.

ఉదయం బ్రేక్ ఫాస్ట్ మానకుండా తినాలని మనకి తెలుసు అయితే ఉదయం తీసుకునే ఆహారంలో చేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా అనారోగ్య సమస్యలకు దారితీస్తాయి.

అసలు ఉదయం కొన్ని ఆహార పదార్థాలను తినకూడదు. వీటి గురించి మనలో చాలా మందికి తెలీదు.

ఆ ఆహారాల గురించి తెలుసుకుందాం. చాలా మంది ఉదయం లేవగానే స్పైసీ ఆహారాలను తీసుకుంటారు అలా తీసుకోకూడదు.

స్పైసీ ఆహారాలు తీసుకుంటే కడుపులో మంట ఏర్పడి కడుపునొప్పి గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. అలాగే చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ జామ్ తింటూ ఉంటారు అలా తినడం వలన మెదడు పనితీరు తగ్గుతుంది

అంతేకాకుండా డిప్రెషన్ మానసికంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది ఉదయం లేవగానే పరగడుపున కాఫీ తాగుతూ ఉంటారు.
ఇలా కాఫీ తాగడం వలన కాఫీలో ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్ శరీరానికి హాని చేస్తుంది.

సిట్రస్ ఫ్రూట్స్ అస్సలు తీసుకోకూడదు. ఒకవేళ తీసుకుంటే ఎసిడిటి అల్సర్ గుండెల్లో మంట వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉదయం సమయంలో ఓట్స్, బాదం బొప్పాయి గుడ్లు పాలు వంటివి తీసుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.