Healthhealth tips in telugu

Weight Loss:ఈ నూనెలో కర్పూరం కలిపి కొవ్వు ఉన్న చోట రాస్తే…

Weight Loss Tips:ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది పెద్ద వయస్సు వారి నుంచి యువత కూడా ఎక్కువమంది భాధ పడేది ఒక్క పొట్టసమస్య వలనే.మారుతున్న కాలం తో పాటు మనం తినే ఆహరం లో కొవ్వు పదార్ధాలు ఎక్కువగా ఉండడం వలన నదరూ ఇప్పుడు ఈ సమస్యతో భాధపడుతూ ఉంటారు.

అయితే దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి.ఇక చాలా మంది పొట్ట తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు జిమ్ లో కష్తపడడం,వాకింగ్ అని ఇలా ఏదో ఒక రూపేణా పొట్ట తగ్గడానికి నానా తంటాలు పడతారు.

అయితే ఇలా ఎన్ని రోజులు వాకింగ్ చేసినా సరే చాలా మందిలో మార్పు సరిగ్గా కనపడదు,అయితే ఇప్పుడు చెప్పే నూనె వల్ల మన పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు చాలా తక్కువ సమయంలోనే కరుగుతుంది..ఇప్పుడు ఆ నూనె ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం….

కావాల్సిన పదార్ధాలు:
ఆవ నూనె:100 గ్రాములు
కర్పూరం:50 గ్రాములు
తయారు చేసే విధానం:
ముందుగా ఆవనూనెను కొంచెం వేడెక్కించాలి,దాని తర్వాత వేడెక్కిన ఆవనూనెలో మెత్తటి కర్పూరం వేసి అది కరిగే వరకు ఉంచాలి అది కరిగిన వెంటనే దానిని తీసి ఒక బాటిల్ లో ఉంచుకోవాలి.

ఎలా రాసుకుంటే కొవ్వు కరుగుతుంది:
ముందుగా మన తయారు చేసుకున్న నూనెను కావాల్సినంత తీసుకుని దానిని గోరువెచ్చగా చేసిన తర్వాత బాడీలో కొవ్వు అధికంగా ఉన్న చోట దాన్ని రాసుకోవాలి దాని తర్వాత కుడి నుంచి ముందుకు ఎడమ నుంచి కుడికి తిరుగుతూ 15 నిముషాలు మసాజ్ చేసుకోవాలి ఇలా చేసిన 45 నిమిషాల తర్వాత వేడి నీటితో స్నానం చేయాలి ఇలా చేసిన మూడో రోజు నుంచి కొవ్వు కరగడం మొదలవుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.