Healthhealth tips in telugu

Jaggery and milk :పాలు, బెల్లం కలిపి తీసుకుంటే ఏమవుతుందో తెలిస్తే…షాక్

Jaggery and milk :ప్రతి రోజు పాలు, కాఫీ,టీ లను పంచదారతో తాగి విసిగిపోయారా? మీరు కొత్తదనం కోరుకుంటే పాలు, బెల్లం కాంబినేషన్ ను ప్రయత్నించవచ్చు. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

నిజం చెప్పాలంటే పంచదార కన్నా బెల్లం చాలా మంచిది. కానీ బెల్లం కన్నా పంచదార రుచి బాగుండటంతో అందరు దాని వైపే మొగ్గుచూపుతారు. అయితే పాలు, బెల్లం కలిపి తీసుకుంటే కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

1.పంచదారతో పోలిస్తే బెల్లం కలిపిన పాలు తాగడం వల్ల బరువు తగ్గుతారు.
2. బెల్లం కు అనీమియా ఎదుర్కోనే శక్తి వుంది. కాబట్టి మహిళలు ఐరన్ ట్యాబ్లెట్స్ బదులుగా బెల్లం కలిపిన పాలను త్రాగవచ్చు.
3. చర్మం కాంతివంతంగా మారుతుంది.
4. జుట్టు మృదువుగా, సిల్కీగా మారుతుంది.
5. మహిళలకు రుతు క్రమంలో వచ్చే పొట్ట నొప్పి ఉపశమనంనకు ఈ కాంభినేషన్ సహాయపడుతుంది.
6. ఇమ్యూనిటి పవర్ ను పెంచుతుంది.
7. ఎముకల ను గట్టి పరిచి, ఎముకల నొప్పిని తగ్గిస్తుంది.
8. జీర్ణక్రియను , మెటాబలిజమ్ ను మెరుగుపరుస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.