Kitchenvantalu

Carrot Coriander Juice Recipe:ఈ జ్యూస్‌ రోజూ తాగితే.. మొటిమలు దూరం అవ్వడమే కాదు.. మరెన్నో లాభాలు

Carrot Coriander Juice Recipe:ఈ ఆరోగ్యకరమైన డిటాక్స్ డ్రింక్ లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు మరియు ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ జ్యూస్ ప్రతి రోజు తాగితే చర్మ ఆరోగ్యం, రోగనిరోధక శక్తి, కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతుంది. ఈ జ్యూస్ ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా సులభం.

కావలసిన పదార్ధాలు
4-5 క్యారెట్లు
తురిమిన కొత్తిమీర ఆకులు
1 స్పూన్ నిమ్మరసం
1/2 స్పూన్ అల్లం
1/2 ఉప్పు
అవసరమైనంత నీరు

తయారి విధానం
మిక్సీ జార్ లో క్యారెట్ ముక్కలు, కొత్తిమీర,అల్లం ముక్క,నిమ్మరసం,ఉప్పు,అవసరమైన నీరు పోసి బగా బ్లెండ్ చేయాలి. ఇష్టం అయితే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. ఈ జ్యూస్ ని ఉదయం సమయంలో తాగితే మంచిది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."