Gold Price: భారీ ఊరట.. మళ్లీ తగ్గిన బంగారం ధర.. నేడు ఎంత తగ్గిందంటే..
Gold Price: భారీ ఊరట.. మళ్లీ తగ్గిన బంగారం ధర.. నేడు ఎంత తగ్గిందంటే..బంగారం ధరలు ప్రతి రోజు తీవ్రమైన హెచ్చుతగ్గులకు లోను కావటమే కాకుండా ఈ రోజు ఉన్న ధర మరొక రోజు ఉండదు. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు తగ్గి 64500 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయిలు తగ్గి 70360 గా ఉంది
వెండి కేజీ ధర 1700 రూపాయిలు తగ్గి 85,500 గా ఉంది