Electric Warming Tray:వంటలు అన్నీ వేడి వేడిగా.. అతిథులొచ్చినప్పుడు గరం గరంగా వడ్డించొచ్చు.
Electric Warming Tray:వంటలు అన్నీ వేడి వేడిగా.. అతిథులొచ్చినప్పుడు గరం గరంగా వడ్డించొచ్చు.. 5 రకాల వంటలను చేసినప్పుడు మొదటగా చేసిన వంట చల్లారిపోతుంది.
అలా కాకుండా ఇప్పుడు చెప్పే ట్రే ఉంటే అన్ని వంటలను వేడివేడిగా తినవచ్చు.
మూడు రకాల టెంపరేచర్లని అమర్చుకునేలా ఉండే ఈ ట్రేపైన పిల్లల పాల బాటిల్ దగ్గర్నుంచి గాజు కప్పు వరకూ దేన్నైనా ఉంచొచ్చు.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/5dPYa