BusinessKitchenvantalu

Toothpaste Caps:ఈ క్యాప్‌ వల్ల పేస్ట్‌ వృథాగా బయటకు రాదు

Toothpaste Caps:ఈ క్యాప్‌ వల్ల పేస్ట్‌ వృథాగా బయటకు రాదు.. కొన్నిసార్లు చిన్న వస్తువులే ఎంత గానో ఉపయోగపడుతుంటాయి.

టూత్‌పేస్ట్‌ని రోజూ మూతతీసి వాడుకున్నాక మళ్లీ పెట్టేస్తాం కదా. కానీ ఆ మూతల్ని తీసేసి ఈ సిలికాన్‌ క్యాప్‌ని పెట్టామంటే- రోజూ మూతతీయాల్సిన పనే ఉండదు.

కావాల్సి నప్పుడు ట్యూబ్‌ నొక్కితే క్యాప్‌లోంచే నేరుగా పేస్ట్‌ బయటకు వస్తుందంతే. ట్యూబ్‌కు సీల్‌లానూ పనిచేయడంతో ఈ క్యాప్‌ వల్ల పేస్ట్‌ వృథాగా బయటకు పోదు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/48S6v