Gold Rate Today: షాకిచ్చిన బంగారం.. ఎంత పెరిగిందంటే?
Gold Rate Today: షాకిచ్చిన బంగారం.. ఎంత పెరిగిందంటే.. బంగారం ధరలు ప్రతి రోజు పెరుగుతూనే ఉంటాయి.. అలాగే ఒక్కోసారి తగ్గుతూ కూడా ఉంటాయి. బంగారం తగ్గినప్పుడు కొనుగోలు చేయటానికి చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 380 రూపాయిలు పెరిగి 67150 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 410 రూపాయిలు పెరిగి 73250 గా ఉంది
వెండి కేజీ ధర 500 రూపాయిలు పెరిగి 91,500 గా ఉంది