Business

Panasonic: రూ. 43 వేలకే 55 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీ.. భారీగా డిస్కౌంట్.. అసలు వదలద్దు

Panasonic: రూ. 43 వేలకే 55 ఇంచెస్‌ స్మార్ట్‌ టీవీ.. భారీగా డిస్కౌంట్.. అసలు వదలద్దు.. అమెజాన్‌ పానసోకిన్‌ స్మార్ట్‌ టీవీపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. పానాసోనిక్‌ 55 ఇంచెస్ టీవీపై అమెజాన్‌లో 29 శాతం డిస్కౌంట్ లభిస్తోంది.

పానసోనిక్‌ 55 ఇంచెస్‌ 4కే అల్ట్రా హెచ్‌డీ స్మార్ట్‌ టీవీ అసలు ధర రూ. 62,990కాగా అమెజాన్‌లో 29 శాతం డిస్కౌంట్‌తో రూ. 44,990కి లభిస్తోంది. అయితే పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 1750 వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది.

ఇలా అన్ని ఆఫర్లు కలుపుకుంటే ఈ టీవీని సుమారు రూ. 43 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఈ టీవీలో నెట్‌ఫ్లిక్స్‌, యూట్యూబ్‌, ప్రైమ్‌ వీడియో, జీ5 వంటి ఇన్‌బిల్ట్‌ యాప్‌లను అందించారు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/bekD3