Seeds:ఆరోగ్యానికి మేలు చేసే ఈ గింజలను మిస్ చేసుకోవద్దు… ఎన్నో రకాల రుచుల్లో..
Seeds:ఆరోగ్యానికి మేలు చేసే ఈ గింజలను మిస్ చేసుకోవద్దు… ఎన్నో రకాల రుచుల్లో.. ఈ మధ్య కాలంలో ఆరోగ్యానికి మంచిదని అవిసె, గుమ్మడి, దోస, పుచ్చ, పొద్దుతిరుగుడు తదితర గింజల్ని తింటున్నారు.
వాటిని అలా తింటే కాస్త బోర్ గా ఉంటుంది. ఏ రుచీ లేని గింజల వైపు కూడా చూడాలని అనిపించదు. పెద్దవాళ్లంటే ఏదోలా తినడానికి ప్రయత్నిస్తారుగానీ చిన్నారుల చేత తినిపించడం బ్రహ్మ తరం కూడా కాదు.
ఉప్పూ, కారం, నిమ్మ, పుదీన, కరివేపాకు, మసాలా రుచుల్లో కూడా పొద్దుతిరుగుడు, అవిసె, దోస, గుమ్మడి, క్వినోవా వంటి గింజల్ని తీసుకొస్తున్నాయి కొన్ని సంస్థలు. కారంగా కరకరలాడించే వీటి రుచి కూడా ఎంతో బాగుంటుంది.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/UyYMy