Nalleru: నల్లేరు ఇప్పుడు కొత్త రుచుల్లో.. ఇలా ఆర్డర్ చేసేయండి..
Nalleru: నల్లేరు ఇప్పుడు కొత్త రుచుల్లో.. ఇలా ఆర్డర్ చేసేయండి.. నల్లేరు అంటే పల్లెటూర్లలో ఉండే వారికీ మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు నల్లేరు సంబందించిన ఉత్పత్తులు ఎన్నో అందుబాటులో ఉన్నాయి.
నల్లేరుతో చేసిన ఇడ్లీ, దోసె పొడులూ, పచ్చళ్లూ, వడియాలూ, అప్పడాలూ, జంతికలు వంటివి ఎక్కువగా వస్తున్నాయి. కాస్త తీపి ఇష్టం అనుకునేవారికి జామ్, బిస్కెట్లూ, చిక్కీలూ, జ్యూస్‌లూ, బెల్లం, గ్రీన్‌టీ రూపంలోనూ అందుబాటులో ఉన్నాయి.
నల్లేరుతో చేసిన ఉప్పు కూడా మార్కెట్లో దొరుకుతోంది. దీన్ని కూరలూ, వేపుళ్లతోపాటూ మసాలా పొడుల్లోనూ వేసుకోవచ్చు. ఏడాదిపొడవునా వాడాలనుకొనేవాళ్లకి నల్లేరు వడియాలు కూడా దొరుకుతున్నాయి.
మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/SKlpY