Tomato For Face:టమోటాతో ఇలా చేస్తే ఎంతటి నల్లని ముఖం అయినా తెల్లగా మెరుస్తుంది
Tomato And Besan Face Glow Tips : అందంగా మారాలని అందరికీ ఉంటుంది. దీనికోసం ఎంతో ఖర్చు పెడతారు. ఖరీదైన క్రీమ్స్ వాడతారు. ఎన్నెన్నో టిప్స్ వాడతారు. ఇలాంటి వాటి కంటే కొన్ని ఇంటి చిట్కాలు వాడడం వల్ల ఎంతో అందంగా తయారవ్వొచ్చు. అందులో ఒకటే టమోటా .. దీన్ని ఉపయోగించి ఎలా అందంగా తయారవ్వొచ్చో తెలుసుకుందాం..
టమోటాలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. చర్మ రంగుని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీన్ని ఉపయోగించడం వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు వంటి సమస్యలన్నీ దూరం అవుతాయి. ఈ ప్యాక్ లో మరొక ఇంగ్రిడియన్ శనగపిండిని ఉపయోగిస్తున్నాం. ఈ రెండు కూడా చర్మ సంరక్షణలో బాగా సహాయపడతాయి.
ఒక బౌల్ లో ఒక స్పూన్ టమోటా గుజ్జు, అరస్పూన్ శనగపిండి వేసి బాగా కలిపి ముఖానికి పట్టించి పది నిమిషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తే నల్లని మచ్చలు,మొటిమలు,ముడతలు అన్నీ తొలగిపోయి ముఖం తెల్లగా కాంతివంతంగా మెరుస్తుంది.
టమాటాతో చర్మంపై ఉండే టానింగ్, మృత కణాలు, మచ్చలు, మొటిమలు తగ్గించుకోవచ్చు. చర్మ సమస్యలను తొలగించడంలో టమాటాలు ఎంతో ఎఫెక్టీవ్‌గా పనిచేస్తాయి. ఎందుకంటే ఇందులో లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ సమస్యలను తగ్గించడంలో ఎంతో చక్కగా పని చేస్తుంది.
మీ చర్మానికి సంబంధించిన అనేక సమస్యలను టొమాటోతో దూరం చేసుకోవచ్చు. టాన్ తొలగించడం నుంచి జిడ్డును శుభ్రం చేయటం, మొటిమలతో పోరాడటం.. ఇలా ఎన్నో విధాలుగా టొమాటో ఒక సహజ రెమెడీగా ఉపయోగపడుతుంది.
పింపుల్స్ సమస్యతో చాలా మంది బాధపడుతూ ఉంటారు. మొటిమలను తొలగించడానికి టమాటా సహాయపడుతుంది. దీనిలో సహజమైన యాసిడ్స్, విటమిన్లు ఉన్నాయి. టమాటా ముఖంపై ఉన్న జిడ్డును తొలగించడానికి సహాయపడుతుంది.
టమాటా పాడైన చర్మాన్ని రిపేర్ చేస్తుంది. మీకు సన్ బర్న్ సమస్య ఉంటే .. టమాటా సహాయపడుతుంది. టమోటాలో విటమిన్ సి, విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటాయి. ఇది చర్మానికి రాస్తే.. ఫ్రేష్‌గా ఉంటుంది.
సౌందర్యాన్ని సంరక్షించడానికి.. శనగపిండి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ట్యాన్ వల్ల ముఖం నిర్జీవంగా, అందవిహీనంగా మారుతుంది. ట్యాన్‌ను తొలగించడానికి సహాయపడుతుంది. ఈ కాలంలో చర్మం పొడిబారుతూ ఉంటుంది. Besan చర్మాన్ని మృదువుగా తేమగా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది. చర్మం తేమగా, కాంతివంతంగా మారుతుంది.
చర్మంపై పడిన దుమ్ము, ధూళి కూడా తొలగిపోయి శుభ్రపడుతుంది. చర్మం బిగుతుగా మారి నవయవ్వనంగా కనిపిస్తుంది. కాబట్టి మన ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండే టమోటా,శనగపిండిని ఉపయోగించి అందమైన తెల్లని కాంతివంతమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు. కాబట్టి ఈ చిట్కాను ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి. మంచి పలితాన్ని పొందవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u