White Hair:ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు మీ తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి..
White Hair turn Black: ఈ మధ్య కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య వచ్చేస్తుంది. తెల్లజుట్టు వచ్చినప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే తెల్లజుట్టును నల్లగా మార్చుకోవటానికి ఎన్నో ఇంటి చిట్కాలు ఉన్నాయి. ఇవి చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి.
ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలి, ఒత్తిడి, వాతావరణంలో కాలుష్యం వంటి అనేక రకాల కారణాలతో తెల్లజుట్టు సమస్య అనేది చాలా చిన్న వయసులోనే వచ్చేస్తుంది. తెల్లజుట్టు చాలా చిన్న వయసులో రావటం వలన చాలా మంది బయటకు వెళితే ఎక్కడ హేళన చేస్తారో అని మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్ వాడేస్తూ ఉంటారు.
అలా వాడటం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పే ఈ ప్యాక్ వేసుకుంటే చాలా సులభంగా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. ఒక బౌల్ లో ఒక స్పూన్ ఆమ్లా పొడి, ఒక స్పూన్ హెన్నా పొడి, ఒక స్పూన్ శీకాయ పొడి, ఒక స్పూన్ బ్రహ్మీ పొడి, ఒక స్పూను బృంగరాజు పొడి, ఒక స్పూను మందార పువ్వుల పొడి, ఒక స్పూన్ త్రిఫల పొడి వేసి అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి.
ఇక ఇప్పుడు దీనిలో టీ డికాషన్ పోసి బాగా కలిపి ఒక గంట పాటు అలా వదిలేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి షవర్ క్యాప్ ధరించాలి. గంట అయ్యాక హెర్బల్ షాంపు ఉపయోగించి జుట్టును శుభ్రం చేయాలి. ఈ విధంగా నెలలో మూడు సార్లు చేస్తే తెల్ల జుట్టు అసలు ఉండదు.
ఈ ప్యాక్ లో ఉపయోగించిన అన్ని రకాల పదార్థాలుమెలనిన్ స్థాయిలను పెంచటానికి చాలా అద్భుతంగా పనిచేసి తెల్ల జుట్టును నల్లగా మారుస్తాయి. అలాగే జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలే సమస్య కూడా తొలగిపోతుంది.కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్లజుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
ఈ చిట్కాలో ఉపయోగించిన అన్ని రకాల ఇంగ్రిడియన్స్ సూపర్ మార్కెట్ మరియు online store లలో సులభంగా లభ్యం అవుతాయి. పెద్దగా ఖచు పెట్టవలసిన అవసరం లేదు. ఏదైనా సమస్య చిన్నగా ఉన్నప్పుడు చిట్కాలను ఫాలో అయితే సరిపోతుంది.
త్రిఫల పొడిని కింద ఇచ్చిన amazon లింక్ ని copy చేసి కొనుగోలు చేయండి
https://amzn.to/3B3mpYT
హెన్నా పొడిని పొడిని కింద ఇచ్చిన amazon లింక్ ని copy చేసి కొనుగోలు చేయండి
https://amzn.to/41d7Z2O
మందార పొడిని పొడిని కింద ఇచ్చిన amazon లింక్ ని copy చేసి కొనుగోలు చేయండి
https://amzn.to/3CYEmIs
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u