Uncategorized

Smart TV offer: 43 అంగుళాల స్మార్ట్ టీవీ రూ.20,999కే.. EMIలో రూ.1,018కే పొందండి!

Smart TV offer: 43 అంగుళాల స్మార్ట్ టీవీ రూ.20,999కే.. EMIలో రూ.1,018కే పొందండి.. ఇది TOSHIBA కంపెనీ తయారుచేసిన 108 cm (43 అంగుళాలు) V సిరీస్ ఫుల్ HD స్మార్ట్ ఆండ్రాయిడ్ LED TV.

ఇది బ్లాక్ కలర్‌లో ఉంది. దీని రిజల్యూషన్ 1920×1080 ఉంది. రిఫ్రెష్ రేటు 60 hertz ఉంది. అందువల్ల కళ్లకు హాని జరగదు. 178 డిగ్రీల వైడ్ వ్యూయింగ్ యాంగిల్ ఉంది. అలాగే బెజెల్ లెస్ డిజైన్ ఉంది.

ఈ టీవీ అసలు ధర రూ.34,990 కాగా.. అమెజాన్‌లో దీనిపై 40 శాతం డిస్కౌంట్ ఇచ్చి, రూ.20,999కి అమ్ముతున్నారు. దీన్ని EMIలో రూ.1,018కి పొందవచ్చు. ఈ టీవీతో 1 రిమోట్, 2 టేబుల్ టాబ్ స్టాండ్స్, 2 AAA బ్యాటరీలు, 1 యూజర్ మాన్యువల్ ఇస్తున్నారు.

మరి ఇక ఆలస్యం ఎందుకు.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/vaTxF