Today Gold Rate:బాబోయ్ బంగారం..తగ్గేదేలే అంటూ పసిడి పరుగులు…
Today Gold Rate:బాబోయ్ బంగారం..తగ్గేదేలే అంటూ పసిడి పరుగులు… బంగారం ధరల మీద ఎన్నో అంశాలు ఆధారపడి ఉంటాయి. ఒక రోజు పెరిగితే మరొక రోజు తగ్గుతూ ఉంటాయి. బంగారం కొనే ఉద్దేశంలో ఉన్నవారు బంగారం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ధరల విషయానికి వస్తే..
22 క్యారెట్ల బంగారం ధర 100 రూపాయిలు పెరిగి 7,340 గా ఉంది
24 క్యారెట్ల బంగారం ధర 110 రూపాయిలు పెరిగి 8,0070 గా ఉంది
వెండి కేజీ ధర 1000 రూపాయిలు పెరిగి 1,01,000 గా ఉంది.