Business

Samsung Galaxy M16 5G:మంచి డిస్కౌంట్ తో మొదలైన లేటెస్ట్ ఫోన్ సేల్… కొనవచ్చా..

Samsung Galaxy M16 5G:మంచి డిస్కౌంట్ ఆఫర్స్ తో మొదలైన లేటెస్ట్ ఫోన్ సేల్… కొనవచ్చా.. ఈ ఫోన్ ను సరికొత్త డిజైన్, ఫీచర్స్ మరియు గొప్ప ఫీచర్స్ తో శామ్సంగ్ అందించింది.

ఈ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ సూపర్ AMOELD స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ మరియు FHD+ రిజల్యూషన్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ కేవలం 7.9 mm మందంతో చాలా స్లీక్ గా ఉంటుంది

Samsung Galaxy M16 5G అసలు ధర రూ.15,999.. అయితే 22 శాతం డిస్కౌంట్ తో 12,499కే అందుబాటులో ఉంది. అంతేకాక Exchange లో మరో 11,850 రూపాయిలు తగ్గే అవకాశం ఉంది.

మరి ఇక ఆలస్యం చేయకుండా.. కింద ఇచ్చిన Amazon లింక్ ని Copy చేసి కొనుగోలు చేయండి.
https://shorturl.at/4e9Zn