Healthhealth tips in telugu

Joint Pains:1 గ్లాస్ – కీళ్ల మధ్య జిగురు,మోకాళ్ళ మధ్య శబ్దం,బలహీనమైన ఎముకలు,కాల్షియం లోపం ఉండవు

Joint Pains Homeremedies In Telugu : ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఎముకలు బలహీనంగా మారటం, ఎముకల నొప్పులు, శరీరంలో బలహీనత ఉన్నా, ఎముకల్లో అసౌకర్యంగా ఉన్నా, కీళ్ల మధ్య జిగురు తక్కువగా ఉన్నా, మోకాలి లోపల గ్యాస్ ఉన్నా, సిరల్లో బ్లాక్ ఉన్నా, మోకాళ్ల మధ్య శబ్దం వస్తున్నా, కాల్షియం లోపం ఉన్నా… ఈ సమస్యలన్నీ తొలగించడానికి ఒక పొడి తయారు చేసుకుంటున్నాం. .

దీని కోసం 3 ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. ఒక పాన్ లో ఒక కప్పు అవిసే గింజలు, ఒక కప్పు తెల్ల నువ్వులు, ఒక కప్పు వాల్ నట్స్ వేసి వెగించి పొడిగా చేసుకోవాలి. ఈ పొడి దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఈ పొడిని ప్రతి రోజు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో ఒక స్పూన్ పొడి కలిపి తాగాలి.

ఈ విధంగా నెల రోజుల పాటు తాగితే ఆస్టియోపోరోసిస్ ని తగ్గించడమే కాకుండా నరాలు ఆరోగ్యంగా బలంగా ఉండేలా చేస్తుంది. కీళ్ల మధ్య జిగురు పెరిగేలా చేయడమే కాకుండా టక్ టక్ అని శబ్దం రాకుండా కూడా చేస్తుంది. మోకాళ్ళ నొప్పులు., కీళ్ల నొప్పులు వచ్చాయంటే విపరీతమైన బాధ ఉంటుంది.

ఈ పాలను రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే ఆ .నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. సిరల్లో అవరోధం ఏర్పడితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఈ పాలను తీసుకొని అన్నీ రకాల సమస్యల నుండి బయటపడండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

మరిన్ని చిట్కాల కోసం కింద లింక్ ని Copy చేసి చూడండి.
https://shorturl.at/ftM6u

Follow the ChaiPakodi WhatsApp channel:
https://whatsapp.com/channel/0029Va8ldZO4dTnMhzceGg1x

Amazon Offers కోసం కింద ఇచ్చిన లింక్ ని Click చేయండి.
https://amzn.to/3YqNRsQ

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."