కేవలం 15 రోజుల్లో బరువు తగ్గాలా? ఈ ‘యాపిల్ టీ’ తాగితే ఒంట్లో కొవ్వు మంచులా కరిగిపోతుంది!
కేవలం 15 రోజుల్లో బరువు తగ్గాలా? ఈ ‘యాపిల్ టీ’ తాగితే ఒంట్లో కొవ్వు మంచులా కరిగిపోతుంది..”రోజుకో యాపిల్ తింటే డాక్టర్ తో పనే ఉండదు” అన్న నానుడి మనందరికీ తెలిసిందే. కానీ, అదే యాపిల్ తో ‘టీ’ చేసుకుని తాగితే ఎన్ని లాభాలో తెలుసా? ముఖ్యంగా అధిక బరువు, కరిగే కొలెస్ట్రాల్, జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఈ ‘యాపిల్ టీ’ (Apple Tea) ఒక సంజీవని లాంటిది.
బరువు తగ్గడానికి చాలామంది ఎన్నో కఠినమైన డైట్లు చేస్తుంటారు. కానీ ఆరోగ్యకరమైన రీతిలో, ఎలాంటి నీరసం రాకుండా బరువు తగ్గడం చాలా ముఖ్యం. దానికి ఈ అద్భుతమైన పానీయం సూపర్ గా పనిచేస్తుంది.
యాపిల్ టీ తయారీ విధానం చాలా సింపుల్:
ముందుగా ఒక ఫ్రెష్ యాపిల్ తీసుకుని తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.అలాగే కొద్దిగా అల్లం తీసుకుని, పైన ఉన్న తొక్క తీసి చిన్న ముక్కలు చేయాలి.ఇప్పుడు ఒక గిన్నెలో సరిపడా నీళ్లు పోసి, ఈ యాపిల్, అల్లం ముక్కలను అందులో వేసి బాగా ఉడికించాలి.
ఉడికిన తర్వాత కాస్త చల్లారనిచ్చి, మిక్సీలో వేసి స్మూత్ జ్యూస్ లా గ్రైండ్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని వడకట్టి ఉదయాన్నే తాగాలి (వడకట్టకుండా ఫైబర్ తో సహా తాగితే ఇంకా మంచిది) రోజూ ఈ యాపిల్ టీ తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు:
కొవ్వు కరిగిపోతుంది: కనీసం 15 రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ టీ తాగితే శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కరిగిపోయి, ఆరోగ్యంగా బరువు తగ్గుతారు.
గుండె భద్రం: రక్తంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను (Bad Cholesterol) తగ్గించి, రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. దీనివల్ల బీపీ కంట్రోల్‌లో ఉండి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
జీర్ణక్రియకు బూస్ట్: జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి గ్యాస్, అజీర్తి వంటి సమస్యలను దరిచేరనివ్వదు.
నొప్పుల మాయం: కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడేవారికి ఈ డ్రింక్ మంచి ఉపశమనాన్ని ఇస్తుంది.
డయాబెటిస్ కంట్రోల్: రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచి మధుమేహం నియంత్రణలో ఉండటానికి సహాయపడుతుంది.
ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజే ఈ హెల్తీ డ్రింక్‌ను మీ డైట్‌లో చేర్చుకోండి. కేవలం 15 రోజుల్లో మీ శరీరంలో వచ్చే అద్భుతమైన మార్పును మీరే గమనిస్తారు. రిజల్ట్స్ చూశాక మీరే ఈ టీని కంటిన్యూ చేస్తారు!
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

