Healthhealth tips in telugu

పరగడుపున ఈ ఒక్క స్పూన్ చాలు.. 60 ఏళ్ళలోనూ 20 ఏళ్ళ ఉత్సాహం మీ సొంతం!

Almond Benefits In telugu: మారిన పరిస్థితి కారణంగా వయస్సు పెరిగే కొద్దీ ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. అలాగే ఓపిక తగ్గుతుంది. ఓపికగా ఉషారుగా ఉండాలంటే ఇప్పుడు చెప్పే చిట్కా ఫాలో అయితే సరిపోతుంది. ఈ చిట్కా కోసం మూడు ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం. ఎలా వాడాలి… ఎప్పుడు తినాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం.
వయసు పెరుగుతున్నా యవ్వనంగా, ఉత్సాహంగా ఉండాలనుకుంటున్నారా? రోజూ ఉదయాన్నే పరగడుపున ఈ ఒక్క స్పూన్ మిశ్రమాన్ని తీసుకుంటే మీ శరీరంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. కేవలం శారీరక శక్తి మాత్రమే కాదు, మానసిక ప్రశాంతతకు కూడా ఇది దివ్యౌషధం.

నిత్యం నీరసంగా, ఆందోళనగా అనిపిస్తోందా? 60 ఏళ్ళ వయసులో కూడా 20 ఏళ్ళ కుర్రాడిలాంటి ఎనర్జీని ఇచ్చే సీక్రెట్ రెమెడీ ఇదే. మానసిక సమస్యలను దూరం చేసి, మిమ్మల్ని రోజంతా యాక్టివ్‌గా ఉంచే ఆ ఒక్క స్పూన్ రహస్యం ఏంటో తెలుసుకోండి.
chickpeas in telugu
ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగలు, 5 కిస్ మిస్ , 4 బాదం పప్పులను రాత్రి సమయంలో నీటిని పోసి నానబెట్టి మరుసటి రోజు ఉదయం నీటిని తాగుతూ నానిన శనగలు, బాదం, కిస్ మిస్ లను నమిలి తినాలి. ఈ విధంగా ప్రతి రోజు తింటూ ఉంటే రోజంతా చురుకుగా ఉంటారు. నీరసం అనేది అసలు ఉండదు.
Diabetes patients eat almonds In Telugu
వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి అరగంట ముందు తీసుకుంటే మానసిక,శారీరక సమస్యలు,కీళ్లనొప్పులు,ధైరాయిడ్ సమస్యలు రాకుండా ఉంటాయి. . అంతేకాక శరీరంలో రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారు,రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వారు, ఆస్తమా సమస్యతో బాధ పడుతున్న వారు, వీటిని తింటే ఆ సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది.

kismis benefits in telugu
ఇంటి చిట్కాలను కాస్త ఓపికగా పాటిస్తే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఉదయం సమయంలో వీటిని తింటే మంచిది. మీకు 10 రోజుల్లోనే తేడా కనిపించి చాలా ఆశ్చర్యపోతారు. శనగలు, కిస్ మిస్, బాదంలో ఉన్న పోషకాలు ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి.
Joint Pains
ప్రతి రోజు తినటం వలన ఈ సీజన్ లో వచ్చే సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే కీళ్ళనొప్పులు ఉన్నవారికి చాలా ఉపయోగం కనపడుతుంది. ఇవి నానటం వలన పోషకాలు కూడా రెట్టింపు అవుతాయి. గ్యాస్ సమస్య ఉన్నవారు పరగడుపున తినకూడదు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."