Yellow Teeth: కేవలం 5 నిమిషాల్లో పసుపు పళ్లు, గార మాయం.. ఇంట్లోనే ఈ చిన్న చిట్కా పాటించండి!
నలుగురిలో ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా, ఆత్మవిశ్వాసంతో నవ్వాలంటే ముందుగా మన దంతాలు తెల్లగా, శుభ్రంగా ఉండాలి. పళ్లు పసుపు రంగులో ఉండి, గార పట్టి ఉంటే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది.
దంతాల రక్షణ కోసం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కొన్నిసార్లు ఆశించిన స్థాయిలో తెల్లగా మెరవవు.దీనికోసం చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు, లేదా ఖరీదైన డెంటల్ ట్రీట్‌మెంట్స్ వైపు మొగ్గుచూపుతారు.

కానీ, ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లో దొరికే వస్తువులతోనే కేవలం 5 నిమిషాల్లో దంతాలను ముత్యాల్లా మెరిపించవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం!
ఈ అద్భుతమైన చిట్కాకు కావాల్సిన పదార్థాలు:
అర టీస్పూన్ బేకింగ్ సోడా (Baking Soda)
కొద్దిగా తెల్లని టూత్ పేస్ట్ (White Toothpaste)
2 టీస్పూన్ల నల్లని కూల్ డ్రింక్ (Black Cool Drink / Cola)

తయారీ మరియు వాడే విధానం:
ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో బేకింగ్ సోడా, టూత్ పేస్ట్, నల్లని కూల్ డ్రింక్ వేసి పేస్ట్‌లా బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని మీ టూత్ బ్రష్‌తో తీసుకుని దంతాలను శుభ్రంగా తోముకోవాలి.
ఇలా ఉదయం, సాయంత్రం రెండు పూటలా క్రమం తప్పకుండా చేస్తే దంతాలపై పేరుకుపోయిన గార, పసుపు రంగు త్వరగా వదిలిపోయి పళ్లు తెల్లగా మారతాయి.

ఈ చిట్కా ఎందుకు అంత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది?
పళ్లపై ఉన్న గారను, మొండి మరకలను తొలగించడంలో బేకింగ్ సోడా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని వాడిన రెండు రోజుల్లోనే మీ దంతాల్లో వచ్చే మార్పును గమనించి మీరే ఆశ్చర్యపోతారు. చాలా తక్కువ ఖర్చుతో, అత్యంత సులభంగా మీ దంతాల అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు.
బియ్యం కడిగిన నీళ్లను పారబోస్తున్నారా? ఈ మ్యాజిక్ తెలిస్తే మీ జుట్టు వద్దన్నా పెరుగుతుంది!!
గమనిక: ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమే. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. దంత సమస్యలు తీవ్రంగా ఉంటే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

