Healthhealth tips in telugu

మూత్రంలో మంట, యూరిన్ ఇన్‌ఫెక్షన్లకి చెక్ పెట్టే మ్యాజికల్ డ్రింక్! | Reduce Body Heat & Urine Infection

Best summer drink elaichi sharbat : వేసవికాలంలో శరీరంలో అధికంగా వేడి ఉంటుంది. అలాగే ఈ సమయంలో ముఖ్యంగా మహిళల్లో యూరిన్ ఇన్ ఫెక్షన్, మూత్రంలో మంట వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు.

అలాంటి వారికి ఇప్పుడు చెప్పే డ్రింక్ చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ డ్రింక్ తాగటం వలన గుండెల్లో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి.

చాలామంది వేసవి కాలంలోనే కాకుండా సాధారణ రోజుల్లో కూడా శరీరంలో అధిక వేడి (Body Heat), మూత్రంలో మంట (Burning Urination), మరియు యూరిన్ ఇన్‌ఫెక్షన్ (UTI) సమస్యలతో బాధపడుతుంటారు.

మన ఇంట్లో ఉండే ఏలకుల (Elaichi) తో ఒక అద్భుతమైన హోం రెమెడీ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూపించాము. ఈ డ్రింక్ తాగడం వల్ల:

మూత్రంలో మంట, నొప్పి వెంటనే తగ్గుతాయి.శరీరంలోని అధిక వేడి తగ్గి, బాడీ ఇన్స్టంట్‌గా కూల్ అవుతుంది.కిడ్నీలు మరియు మూత్రాశయం క్లీన్ అవుతాయి.

ఈ డ్రింక్‌ తాగడం వల్ల క్యాల్షియం, పీచుపదార్థం శరీరానికి సమృద్దిగా అందుతాయి. అలాగే రక్తపోటు ఉన్నవారిలో రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఈ డ్రింక్ తయారీకి యాలకులను ఉపయోగిస్తున్నాం. ఒక కప్పు యాలకులను రాత్రి సమయంలో రెండు కప్పుల నీటిని పోసి నానబెట్టి మరుసటి రోజు ఉదయం మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేయాలి.
Urine Infection Home Remedies In Telugu
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక లీటర్ నీటిని పోసి కాస్త వేడి అయ్యాక యాలకుల మిశ్రమాన్ని వేసి 15 నిమిషాలు మరిగించాలి. ఈ నీటిని ఒక గిన్నెలోకి వడకట్టాలి. వడకట్టిన యాలకుల నీటిని గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టి కేజీ పంచదార వేసి సన్నని మంట మీద పది నిమిషాలు మరిగించాలి.
lemon benefits

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."