Healthhealth tips in telugu

ఈ ఒక్క ఆకు పొట్టపై రాస్తే.. 7 రోజుల్లో బానపొట్ట మాయం! | Uttareni Leaves for Belly Fat Loss

Uttareni leaves Benefits In telugu :ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య “బొజ్జ” లేదా “పొట్ట చుట్టూ కొవ్వు చేరడం”. జిమ్‌లకు వెళ్లకుండా, కఠినమైన డైట్ చేయకుండా.. మన చుట్టూ ఉండే ఒక అద్భుతమైన ఆయుర్వేద మూలికతో పొట్టను ఎలా తగ్గించుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం.

మనకు రోడ్డు పక్కన పిచ్చి మొక్కలా కనిపించే “ఉత్తరేణి” (Achyranthes aspera) ఆకులలో కొవ్వును కరిగించే అద్భుతమైన గుణాలు ఉన్నాయి. ఈ ఆకులను నూరి పొట్టపై ఎలా మసాజ్ చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో..

ప్రకృతి మనకు అందించిన ఎన్నో మొక్కలు ఆయుర్వేదం ప్రకారం అనేక రోగాలకు చికిత్సలో సహాయ పడుతున్నాయి. ఈ మొక్కలు అన్నీ .మన చుట్టుపక్కల ఉంటాయి.

కానీ వాటి గురించి పెద్దగా తెలియక ఏవో పిచ్చి మొక్కలు గా భావిస్తాం. అలాంటి మొక్కలలో ఉత్తరేణి మొక్క ఒకటి. దీనిలో ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతున్నారు. .uttareni

ఉత్తరేణి మొక్కలను తెచ్చుకొని నీడలో బాగా ఆరబెట్టి బాగా ఎండిన తర్వాత ఆ మొక్కను కాల్చి బూడిద చేయాలి. ఈ బూడిదకు 16 రెట్ల నీటిని కలిపి ఆ నీటిని వడకట్టాలి ఈ నీటిని మరిగించాలి. అప్పుడు గిన్నెలో చివరికి తెల్లని పొడి మిగులుతుంది.

దీనిని ఉత్తరేణి క్షారం అని అంటారు. ఈ పొడి ఎన్నో సమస్యల పరిష్కారానికి సహాయపడుతుంది.పావు స్పూన్ పొడి నీటిలో లేదా తేనెలో కలిపి తీసుకుంటే శ్వాస సమస్యలు అన్ని తొలగిపోతాయి.

అదే అధిక బరువు సమస్యతో ఉన్న వారికి అలాగే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోయిన వారికి ఉత్తరేణి ఆకును ఎలా ఉపయోగించాలో చూద్దాం పావు లీటర్ నువ్వుల నూనె తీసుకొని దానిలో పావు లీటర్ ఉత్తరేణి ఆకుల రసం కలిపి పొయ్యి మీద పెట్టి ఉత్తరేణి ఆకుల రసం మొత్తం ఇగిరిపోయేలా మరిగించాలి.

అప్పుడు ఉత్తరేణి ఆకు లో ఉన్న లక్షణాలు అన్నీ ఆ నూనెలో.కి చేరతాయి ఈ నూనెను నిల్వచేసుకుని ఎక్కడైతే కొవ్వు బాగా పేరుకుపోయిందో అక్కడ ఈ నూనెను రాసి మసాజ్ చేయాలి. ఈ విధంగా ప్రతి రోజూ చేస్తూ ఉంటే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగిపోతుంది.

ఉత్తరేణి ఆకులను పేస్ట్ గా చేసి గాయాల మీద రాస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది. 7 రోజుల్లోనే మీ పొట్టలో మార్పును గమనించడానికి ఈ సహజసిద్ధమైన చిట్కాను తప్పకుండా ప్రయత్నించండి

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."