Healthhealth tips in telugu

15 రోజుల్లో బెల్లీ ఫ్యాట్ మాయం.. ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అవ్వండి!

Pudina Weight Loss : మారిన జీవనశైలి పరిస్థితులు, ఎక్కువసేపు కూర్చోవటం, సరైన పోషకాలు తీసుకోకపోవటం, వ్యాయామం చేయకపోవటం వంటి కారణాలతో ఈ మధ్య కాలంలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. బరువును ఆరోగ్యకరమైన రీతిలో తగ్గించుకోవాలి. ఒక్కసారిగా తగ్గిపోకూడదు. ఇప్పుడు చెప్పే డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
Pudina Health benefits in telugu
పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి 5 లవంగాలు, నిమ్మకాయలో సగాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. 5 నిమిషాలు మరిగాక 15 పుదీనా ఆకులను వేసి మరో 5 నిమిషాలు మరిగించాలి. ఈ నీటిని వడకట్టి ప్రతి రోజు ఉదయం సమయంలో తాగాలి. రుచి కోసం అరస్పూన్ తేనె కలపవచ్చు.

☛ Also Read: వేడి వేడి అన్నంలోకి కమ్మటి చింతకాయ దప్పళం.. అమృతంలా ఉంటుంది!

డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి. ఈ డ్రింక్ ని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. లవంగాలు జీవక్రియ రేటును పెంచి కొవ్వు వేగంగా కరగటానికి సహాయపడుతుంది.

నిమ్మకాయలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ సమృద్దిగా ఉండుట వలన బరువు తగ్గించటానికి మరియు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి సహాయపడుతుంది.

☛ Also Read: Business Idea: సాయంత్రం కేవలం 3 గంటలు కష్టపడితే నెలకు రూ.30 వేలు.. ఎలాగో తెలుసా?

పుదీనాలో ఉన్న లక్షణాలు బరువు తగ్గించటానికి చాలా బాగా సహాయపడుతుంది. ప్రతి రోజు అరగంట వ్యాయామం చేస్తూ ఈ డ్రింక్ తాగితే కేవలం 15 రోజుల్లోనే బరువు తగ్గటాన్ని చూసి ఆశ్చర్యపోతారు.

☛ Also Read: మార్కెట్లో ‘సూపర్ ఫుడ్’కు భారీ డిమాండ్.. కేవలం 3 ఎకరాల్లో మునగ సాగుతో లక్షల్లో లాభాలు!

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."