Healthhealth tips in telugu

కేవలం 4 ఆకులతో కండరాల నొప్పులు, వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారం!

sciatica Pain Home Remedies : కేవలం 4 ఆకులతో కండరాల నొప్పులు, వెన్నునొప్పికి శాశ్వత పరిష్కారం!  వెన్నునొప్పి, సయాటికా సమస్య ఉన్నాయంటే చాలా విపరీతమైన బాధ ఉంటుంది. ఒక్కసారి వచ్చాయంటే తగ్గించుకోవటం చాలా కష్టం.

ఇప్పుడు చెప్పే రెమిడీ 15 రోజులు వాడితే మంచి ఉపశమనం కలుగుతుంది. సయాటికా అనేది ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిలో వస్తుంది.
parijat leaves
ఈ నొప్పి ఉన్నప్పుడు రోజువారీ పనులను చేసుకోవటానికి కూడా చాలా కష్టం అవుతుంది. ఈ సమస్యను ప్రారంభ దశలో గుర్తిస్తే ఫిజియోథెరపీ, యోగ వంటివి చేస్తూ కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే ఉపశమనం కలుగుతుంది.

అయితే ప్రారంభ దశలో ఉన్నప్పుడు మాత్రమే ఇలా చేయాలి. నొప్పి, సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు తప్పనిసరిగా డాక్టర్ ని సంప్రదించి ఇప్పుడు చెప్పే చిట్కాను ఫాలో అవవచ్చు.

ఈ సమస్య పరిష్కరానికి పారిజాతం పనిచేస్తుంది. నరాలకు సంబంధించిన అన్ని సమస్యలను తొలగించడానికి పారిజాతం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దీని కోసం 4 పారిజాతం ఆకులను తీసుకోని 250 ml నీటిలో వేసి 200 ml అయ్యేవరకు మరిగించాలి. బాగా మరిగాక ఆ నీటిని ఉదయం సమయంలో తాగాలి.

మెంతులను మొలకలుగా చేసుకొని ఒక స్పూన్ మొలకలను వారంలో 4 సార్లు తినాలి. మెంతులను తినకూడదు. కేవలం మొలకెత్తిన మెంతులను మాత్రమే. తీసుకోవాలి.

ఇలా 2 వారాల పాటు చేస్తే సయాటికా నొప్పి, నరాలలో సమస్యలు, వెన్నునొప్పి, కండరాల నొప్పులు తగ్గటమే కాకుండా అధిక బరువు తగ్గుతారు. అలాగే రక్తం శుద్ధి అవుతుంది.కిడ్నీ పనితీరు సామర్ధ్యం కూడా పెరుగుతుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."