White Hair to Black: రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే 7 రోజుల్లో మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది!
White Hair to Black: రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే 7 రోజుల్లో మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది! తెల్లజుట్టు వచ్చినప్పుడు అసలు కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే కాస్త ఓపికగా చేసుకుంటే ఇంటి చిట్కాలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి.
ఈ రోజుల్లో వయస్సుతో సంబందం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ చాలా చిన్న వయస్సులోనే తెల్ల జుట్టు వచ్చేస్తుంది. అలా తెల్లజుట్టు రాగానే కంగారూ పడిపోయి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ ని వాడేస్తూ ఉంటారు. అవి తాత్కాలికంగా పనిచేస్తాయి. అంతేకాకుండా జుట్టు రాలిపోతుంది.

ఈ తెల్లజుట్టు సమస్య నుండి బయట పడటానికి ఇంటి చిట్కాలు బాగా సహాయపడతాయి. దీని కోసం కేవలం 2 ఇంగ్రిడియన్స్ వాడితే సరిపోతుంది.
ఒక మూకుడు పొయ్యి మీద పెట్టి ఆవనూనె ఒక కప్పు పోసి దానిలో 2 స్పూన్ల హెన్న పౌడర్(గోరింటాకు పొడి) వేసి సిమ్ లో 7 నుంచి 10 నిమిషాలు మరిగించి వడకట్టి ఆ నూనెను రెగ్యులర్ గా వాడితే తెల్లజుట్టు నల్లగా మారుతుంది.
వారంలో 2 సార్లు ఉపయోగించాలి. రాత్రి సమయంలో నూనెను తలకు పట్టించి 2 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి hair Cap పెట్టుకొని మరుసటి రోజు ఉదయం తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి.
ఈ చిట్కా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే ఖచ్చితంగా మంచి పలితాన్ని పొందవచ్చు. కాబట్టి ట్రై చేయండి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

