Beauty TipsHealthhealth tips in telugu

పార్టీకి రెడీ అవుతున్నారా? అయితే 5 నిమిషాల్లో కాంతివంతమైన చర్మం కోసం ఈ సీక్రెట్ తెలుసుకోండి!

Instant Skin Whitening Remedy in telugu :పార్టీకి వెళ్లే ముందు ముఖం డల్‌గా ఉందని బాధపడుతున్నారా? బ్యూటీ పార్లర్‌కు వెళ్లే సమయం లేదా? అయితే ఎలాంటి కంగారు వద్దు! కేవలం 5 నిమిషాల్లో మీ ముఖాన్ని తెల్లగా, కాంతివంతంగా మార్చే అద్భుతమైన ‘ఇన్‌స్టంట్ ఫేస్ గ్లో’ (Instant Face Glow) చిట్కా గురించి ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకోండి.

మారిన జీవనశైలి కారణంగా ప్రతి ఒక్కరూ ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరు ముఖం అందంగా ఉండాలని కోరుకుంటారు. దాని కోసం ఎంత ఖర్చుకైనా వెనకాడరు. అయితే ఇప్పుడు మనం ముఖం తెల్లగా కాంతివంతంగా మారటానికి చాలా తక్కువ ఖర్చుతో ఒక మంచి చిట్కాను తెలుసుకుందాం. చాలా సులభంగా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఫంక్షన్స్ కి వెళ్ళటానికి ముందు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
tomato face pack
సాదరణంగా మనం ఏదైనా ఫంక్షన్ కి వెళ్లాలని అనుకున్నప్పుడు బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేలు ఖర్చు పెట్టి రకరకాల ఫేషియల్స్ చేయించుకుంటాం. ఆలా చేయించుకుంటే ముఖం అందంగా మెరిసిపోతూ ఉంటుందని భావిస్తాం. అయితే ఎటువంటి బ్యూటీ పార్లర్ అవసరం లేకుండా ఇప్పుడు చెప్పే చిట్కా పాటిస్తే ముఖం అందంగా,ప్రకాశవంతంగా మారుతుంది.

ఒక బౌల్ లో కొంచెం Fair & Lovely Cream వేసి దానిలో ఒక స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఒక vitamin E capsule లోని ఆయిల్ వేసి అన్నీ బాగా కలిసేలా కలపాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి పది నిముషాలు అయ్యాక ముఖాన్ని తడి కాటన్ తో తుడవాలి.

5 నిముషాలు అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. Fair & Lovely Cream లో నిమ్మకాయ కలపటం వలన బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేసి ముఖం మీద ఉన్న దుమ్ము,ధూళి వంటి వాటిని తొలగించి తెల్లగా,ప్రకాశవంతంగా మారుస్తుంది. ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. కాస్త ఓపికగా చేసుకుంటే చాలా తక్కువ ఖర్చుతో ముఖాన్ని అందంగా మెరిసేలా చేసుకోవచ్చు.

Vitamin E Oil యాంటీ ఏజింగ్ మరియు స్కిన్ కండిషనింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ముఖం మీద ముడతలు,నల్లని మచ్చలను తొలగిస్తుంది. మొటిమలు లేకుండా ముఖం కాంతివంతంగా మెరవటానికి సహాయపడుతుంది. నిమ్మరసంలో విటమిన్ సి మరియు సిట్రిక్ యాసిడ్ ఉండుట వలన ముఖం మీద మురికిని తొలగిస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."