Beauty TipsHealthhealth tips in telugu

డెంటిస్ట్ తో పనిలేదు: కేవలం 5 నిమిషాల్లో పసుపు పళ్ళు ముత్యాల్లా మెరుస్తాయి!

Teeth Whitening at Home: పళ్ళపై ఉన్న పసుపు రంగు, గారను సులభంగా మరియు తక్షణమే వదిలించే బెస్ట్ న్యాచురల్ హోమ్ రెమెడీ. కేవలం 5 నిమిషాల్లో మీ పళ్ళు తెల్లగా, ఆరోగ్యంగా మెరవాలంటే ఈ అద్భుతమైన చిట్కాను ఎలా వాడాలో ఈ ఆర్టికల్‌లో వివరంగా చదవండి.

సాదారణంగా దంతాలు తెల్లగా మెరుస్తూ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. పళ్ళు పచ్చగా, గార పట్టి ఉంటే నలుగురిలో హాయిగా నవ్వలేము. అందుకే, ఎప్పుడూ పళ్ళను శుభ్రంగా ఉంచుకోవాలి. కొంతమంది దంతాలకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న సరే వారి దంతాలు అంత అందంగా కనబడవు, పసుపుపచ్చగా కనబడుతుంటాయి.

దంతాలు తెల్లబడటానికి మార్కెట్లో అనేక విధానాలు మరియు ఖరీదైన దంత చికిత్సలు ఉన్నాయి. అయితే ఖరీదైన చికిత్సలతో పనిలేకుండా, మన ఇంటిలో అందుబాటులో ఉండే వస్తువులతో సహజసిద్దంగా దంతాలను తెల్లగా మెరిసేలా చేయవచ్చు. కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

దీని కోసం ఒక బౌల్ లో అరస్పూన్ బేకింగ్ సోడా, కొంచెం తెల్లని టూత్ పేస్ట్, 2 స్పూన్ల నల్లని కూల్ డ్రింక్ వేసి బాగా కలిపి బ్రష్ సాయంతో పళ్లను శుభ్రం చేయాలి. ఈ విధంగా ఉదయం, సాయంత్రం చేస్తూ ఉంటే దంతాల మీద గార, పసుపు రంగు తొలగిపోయి పళ్ళు తెల్లగా ముత్యాల్లా మెరుస్తాయి.

బేకింగ్ సోడా పళ్లపై ఉన్న గారను తొలగించటానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ చిట్కాను రెండు రోజులు చేస్తే తేడా గమనించి మీకే ఆశ్చర్యం కలుగుతుంది. చాలా తక్కువ ఖర్చుతో తెల్లని మెరిసే దంతాలను సొంతం చేసుకోవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."