Beauty TipsHealthhealth tips in telugu

బ్యూటీ పార్లర్ తో పనిలేదు.. కేవలం ₹5 ఖర్చుతో మీ ముఖం కాంతివంతంగా మెరవడం ఖాయం!

Besan And Alovera Face Glow Tips : బ్యూటీ పార్లర్లకు వెళ్లి వేలకు వేలు ఖర్చు చేస్తున్నారా? అయితే ఒక్కసారి కేవలం 5 రూపాయల ఖర్చుతో పూర్తయ్యే ఈ అద్భుతమైన ఇంటి చిట్కాను ట్రై చేయండి. ఎంతటి నల్లని ముఖమైనా సరే, నిమిషాల్లో తెల్లగా మరియు కాంతివంతంగా ఎలా మెరిసిపోతుందో, ఆ మ్యాజికల్ సీక్రెట్ ఏమిటో ఈ బ్లాగ్ లో వివరంగా తెలుసుకుందాం.

ముఖం అందంగా, తెల్లగా, కాంతివంతంగా మెరవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అది సహజం కూడా. ముఖం మీద మొటిమలు, నల్లటి మచ్చలు రాగానే చాలామంది కంగారు పడిపోతుంటారు. అలా కంగారు పడి పోకుండా మన ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది.

ఒక బౌల్ లో ఒక స్పూన్ కలబంద జెల్, ఒక స్పూన్ శనగపిండి, పావు స్పూన్ Fair & Lovely క్రీం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఒక నిమిషం నిదానంగా మసాజ్ చేయాలి. పది. నిమిషాలయ్యాక చల్లని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తుంటే ముఖం పై ఉన్న మృత కణాలు నల్లని మచ్చలు అన్ని తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

కలబందలో ఉండే ఒక సమ్మేళనం చనిపోయిన మృతకణాలను తొలగించి నల్లటి మచ్చలు లేకుండా చేస్తుంది. చర్మాన్ని తెల్లగా కాంతివంతంగా మారుస్తుంది. శనగపిండి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. చర్మం మీద ఉన్న మలినాలను తొలగించి చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. శనగపిండిని పురాతన కాలం నుండి చర్మ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు.

బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చుతో ముఖాన్ని తెల్లగా,కాంతివంతంగా మెరిసేలా చేయవచ్చు. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. మంచి ఫలితాన్ని పొందుతారు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."