Healthhealth tips in telugu

వారానికి 2 సార్లు ఈ మ్యాజిక్ సూప్ తాగితే చాలు.. షుగర్, కొలెస్ట్రాల్, అధిక బరువు మాయం!

Diabetes Bottle gourd soup : షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడానికి, బరువు తగ్గడానికి (Weight Loss) మరియు బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగించడానికి ఒక అద్భుతమైన న్యాచురల్ సొల్యూషన్ ఈ ఆరోగ్యకరమైన సూప్.

మీ వంటగదిలోని సింపుల్ పదార్థాలతో కేవలం 10 నిమిషాల్లో తయారుచేసుకునే ఈ రుచికరమైన సూప్‌ను వారంలో రెండుసార్లు తాగితే చాలు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఈ మ్యాజిక్ సూప్ రెసిపీ, దాని ఉపయోగాలు పూర్తి వివరంగా ఇక్కడ చదివి తెలుసుకోండి.

ఈ మధ్య కాలంలో మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా చాలా చిన్న వయసులోనే డయాబెటిస్ వచ్చేస్తుంది. డయాబెటిస్ కారణంగా మనిషి సగటు ఆయుర్దాయం తగ్గిపోతుంది. డయాబెటిస్ వచ్చిందంటే జీవితకాలం మందులు వాడాల్సిందే. అలా మందులు వాడుతూ డయాబెటిస్ ని నియంతంలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి. .
Diabetes In Telugu
డయాబెటిస్ అనేది నియంత్రణలో లేకపోతే కిడ్నీ, గుండె, ఊపిరితిత్తులు, కంటి సమస్యలు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకుంటూ ప్రతిరోజు అరగంట వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. అప్పుడే డయాబెటిస్ నియంత్రణలో ఉండి డయాబెటిస్ కారణంగా వచ్చే సమస్యలు రావు.

డయాబెటిస్ ఉన్న వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచడానికి సొరకాయ సూప్ చాలా బాగా సహాయపడుతుంది. ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత లేదా రాత్రి భోజనం తర్వాత సొరకాయతో తయారు చేసిన సూప్ తీసుకుంటే మంచిది.

అయితే ఈ సూప్ ని వారంలో రెండు రోజులు తీసుకుంటే డయాబెటిస్ అనేది నియంతంలో ఉంటుంది.సొరకాయలో నీరు మరియు ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన డయాబెటిస్ నిర్వహణకు సహాయపడుతుంది.

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులకు అత్యంత ఆరోగ్యకరమైన కూరగాయలలో సొరకాయ ఒకటి. సొరకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. అలాగే కేలరీలు తక్కువ…పోషకాలు ఎక్కువగా ఉంటాయి. డయాబెటిస్ ని నియంత్రణలో ఉంచటమే కాకుండా చెడు కొలెస్ట్రాల్ పెరకుండా నియంత్రణలో ఉండేలా చేస్తుంది. అధిక బరువు సమస్యను తగ్గించటానికి కూడా సహాయపడుతుంది.

ఇది సులభంగా జీర్ణం అవుతుంది. ఇది గ్లూకోజ్ మరియు చక్కెర సంబంధిత సమ్మేళనాలను చాలా తక్కువగా కలిగి ఉంది. ఇన్సులిన్‌ స్థాయిలను పెంచి రక్తంలో గ్లూకోజ్‌ని గణనీయంగా తగ్గిస్తుంది.దీనిలో ఉండే బయోయాక్టివ్ మెటాబోలైట్స్ యాంటీ డయాబెటిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. సొరకాయ సూప్ తీసుకొని ఈ సమస్యల నుంచి బయట పడండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."