Beauty TipsHealthhealth tips in telugu

తెల్ల జుట్టుతో ఇబ్బంది పడుతున్నారా? ఒక్కసారి ఇలా చేస్తే జీవితంలో మళ్లీ తెల్ల జుట్టు రాదు!

White Hair Turn Black:వయసుతో సంబంధం లేకుండా ప్రస్తుత రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య ‘తెల్ల జుట్టు’ (White Hair). ఆహారపు అలవాట్లు, కాలుష్యం, మానసిక ఒత్తిడి వల్ల చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోంది. దీనిని కవర్ చేసుకోవడానికి చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల కెమికల్ హెయిర్ డైలు వాడుతూ జుట్టు కుదుళ్లను మరింత పాడు చేసుకుంటున్నారు.

అయితే, ఎలాంటి రసాయనాలు లేకుండా మన ఇంట్లో ఉండే సహజసిద్ధమైన పదార్థాలతో కేవలం 5 నిమిషాల్లో తెల్ల జుట్టును పూర్తిగా నల్లగా మార్చుకోవచ్చు. ఈ నాచురల్ రెమెడీని వాడటం వల్ల జుట్టు నల్లబడటమే కాకుండా కుదుళ్లు దృఢంగా మారి, జీవితంలో మళ్లీ తెల్ల జుట్టు రాకుండా ఉంటుంది. ఇంతకీ ఆ మ్యాజిక్ హోమ్ రెమెడీ ఏంటి? దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం.

5 నిమిషాల్లో తెల్ల జుట్టు నల్లగా మారి… జీవితంలో తెల్లజుట్టు అనేదే ఉండదు.. ఈ రోజుల్లో చాలా చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య వచ్చేస్తుంది.

దీనికి మనం ఇంట్లోనే ఒక చిట్కా ఫాలో అయితే సరిపోతుంది. హెన్నా తో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. దీనికోసం హెన్నా పొడిలో టీ డికాషన్ కొన్ని చుక్కల కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి ఒక ఇత్తడి పాన్లో పెట్టుకుని దానిపైన ఒక కవర్ తో చుట్టాలి.

రాత్రి సమయంలో ఈ విధంగా చేసి మరుసటి రోజు ఉదయానికి…ఈ విధంగా చేయడం వలన హెన్నా లో అక్సిడైజ్ జరిగి హెన్నా పైన నల్లని లేయర్ ఏర్పడుతుంది.
ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఇండిగో పొడి కలిపి జుట్టుకు బాగా అప్లై చేసి రెండు గంటలు అలా ఉంచుకోవాలి ఆ తర్వాత షాంపు లేకుండా నీటితోనే స్నానం చేయాలి. ఈ విధంగా చేస్తూ ఉంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది.

ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. తెల్ల జుట్టు ఎక్కువగా ఉంటే ఎక్కువ వారాలు,తెల్లజుట్టు తక్కువగా ఉంటే తక్కువ వారాల సమయం పడుతుంది. ఎలాంటి డై వాడవలసిన అవసరం లేదు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."