Healthhealth tips in telugu

వరుసగా 15 రోజులు ఉదయాన్నే ఈ ఒక్క గ్లాసు తాగితే చాలు.. పొట్టచుట్టూ ఉన్న కొవ్వు వెన్నలా కరిగిపోతుంది!

kalonji seeds Weight Loss Tips In telugu : బరువు తగ్గాలని చాలామంది రకరకాల డైట్స్, హెవీ వర్కౌట్స్ చేస్తుంటారు. కానీ సరైన పోషకాలు అందక కొవ్వు కరగకపోగా, విపరీతమైన నీరసం (Weakness), అలసట బారిన పడుతుంటారు. అయితే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, కడుపు మాడ్చుకోకుండా ఆరోగ్యంగా బరువు తగ్గడానికి (Healthy Weight Loss) ఒక అద్భుతమైన ఆయుర్వేద డ్రింక్ మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

వరుసగా 15 రోజుల పాటు రోజుకు ఒక్క గ్లాసు ఈ మ్యాజిక్ డ్రింక్ (Fat Burning Drink) తాగితే చాలు.. పొట్ట, నడుము చుట్టూ పేరుకుపోయిన మొండి కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. అంతేకాకుండా రోజంతా ఎంతో యాక్టివ్‌గా ఉంటారు, అస్సలు నీరసం రాదు. శరీరంలోని మలినాలను బయటకు పంపి (Detox), మెటబాలిజంను పెంచే ఆ అద్భుతమైన డ్రింక్ ఏంటో, దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ ఆర్టికల్‌లో వివరంగా చూద్దాం.

ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరూ సన్నంగా అందంగా కనపడాలని కోరుకుంటారు. దాని. కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మార్కెట్లో దొరికే రకరకాల ప్రోడక్ట్ కూడా వాడుతూ ఉంటారు. వాటి వలన పెద్దగా ప్రయోజనం కనపడక చాలా నిరాశకు గురి అవుతూ ఉంటారు. .

అలా కాకుండా మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా బరువు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగటం వలన శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. ఆ డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలి? ఏ సమయంలో తాగాలి….వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం.
sompu beenfits
పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి కాస్త వేడయ్యాక పావు స్పూన్ కలోంజి గింజలు., అర స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ సోంపు వేసి ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు మరిగించాలి. మరిగిన ఈ నీటిని గ్లాసులోకి వడగట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ డ్రింకులో తేనె కూడా కలపొచ్చు. అయితే డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగితేనే మంచిది. .

ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడానికి అరగంట ముందు ఈ డ్రింక్ తాగవచ్చు. ఉదయం సమయంలో కుదరని వారు సాయంత్రం సమయంలో తాగవచ్చు. అయితే ఈ డ్రింక్ తాగటానికి ఒక అరగంట ముందు కడుపు ఖాళీగా ఉంటే మంచిది. ఈ విధంగా నెల రోజులపాటు తాగితే శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. అలాగే అలసట,నీరసం అనేవి కూడా ఉండవు.

కలోంజి గింజలు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటానికి చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తాయి. ఇక ధనియాలు విషయానికొస్తే జీర్ణ. సంబంధ సమస్యలను తగ్గించి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేసి కొవ్వు పేరుకోకుండా శక్తిగా మారేలా చేస్తుంది. అలాగే సోంపు కూడా బరువు తగ్గటానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

“Weight loss drinks in telugu, how to lose belly fat fast, fat burning drinks at home, natural detox drink telugu, home remedies for weakness and tiredness, health tips in telugu, బరువు తగ్గించే పానీయాలు, పొట్ట కొవ్వు కరిగించే చిట్కాలు, నీరసం తగ్గాలంటే ఏం చేయాలి, తెలుగు హెల్త్ టిప్స్.”

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."