Movies

సుహాసిని పెళ్లి రహస్యం… సుహాసిని,మణిరత్నం పెళ్ళికి కారణం ఎవరో తెలుసా?

సుహాసిని అప్పట్లో దశాబ్దం కాలం పాటు టాప్ హీరోయిన్ గా కొనసాగింది. ఆమె ఎన్నో విజయవంతమైన సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించింది. సుహాసిని చిరంజీవితో చేసిన సినిమాలు అన్ని దాదాపుగా హిట్ లు అయ్యాయి. ఇక సుహాసిని పెళ్లి అయ్యాక తల్లి పాత్రలు వేస్తూ నటనా జీవితాన్ని ఇంకా కొనసాగిస్తుంది. ఇండియాలోనే విలక్షణమైన డైరెక్టర్ అయినా మణిరత్నంను సుహాసిని వివాహం చేసుకుంది. మణిరత్నం ప్రేమకథ చిత్రాలకు పెట్టింది పేరు. హీరో,హీరోయిన్ కొత్తవారైనా పాత వారైనా మణిరత్నంతో సినిమా చేయాలనీ భావిస్తారు. మణిరత్నంతో సినిమా అంటే కథ గురించి కూడా ఆలోచించరు.

ఒక ఇంటర్వ్యూ లో సుహాసిని తన పెళ్లి గురించి చెప్పుతూ….తమ పెళ్లి దివంగత బాలచందర్ ఒత్తిడి మీద జరిగిందని చెప్పి అందరిని షాక్ గురి చేసింది. బాలచందర్ గొప్ప దర్శకుడని,నా విజయాల్లో ఆయనకు కీలకపాత్ర ఉందని చెప్పింది. బాలచందర్ తన చెల్లెలికి పెళ్లి చేస్తున్న సమయంలో తనను పెళ్లి చేసుకోమని గట్టిగ చెప్పారట. దాంతో సుహాసిని పిల్లి చేసుకుందట.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."